Surprise Me!

weather update: ఆగస్ట్ 26 నుంచి మళ్లీ వర్షాలు..! | Oneindia Telugu

2025-08-22 62 Dailymotion

weather update. The Meteorological Department has said that there will be light rains in the state for four days. However, due to high temperatures, there is a possibility of cumulus nimbus clouds forming here and there and rain. However, it has said that there is a possibility of rain again from August 26. It has been stated that the deficit rainfall in the state has been made up. It has been explained that there is a possibility of heavy rainfall being recorded with the rain falling in the coming days.
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే అధిక ఉష్ణోగ్రతల వల్ల అక్కడక్కడ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. అయితే ఆగస్ట్ 26 నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో లోటు వర్షపాతం భర్తీ అయిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో కురిసే వర్షంతో అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది.
#weatherupdate
#rains
#meteorologicaldepartment


Also Read

అప్పటి దాకా భారీ వర్షాలే, పెరిగిన వరద - ఈ జిల్లాలకు కుండపోత హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-predicts-heavy-rains-in-many-of-the-state-for-next-five-days-issues-red-alert-448573.html?ref=DMDesc

ముంచుకొస్తున్న మరో ముప్పు, కుండపోత వర్షాలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/a-low-pressure-area-is-likely-to-form-over-northwest-bay-of-bengal-around-24th-august-448467.html?ref=DMDesc

తీరం దాటిన వాయుగుండం, కుండపోత - ఈ ప్రాంతాలకు తీవ్ర హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/imd-alerts-on-heavy-rains-for-next-two-days-govt-alerts-the-officials-448411.html?ref=DMDesc